వాలుజడ, మల్లెపూల జడ…ఇక్కడ దొరుకును కదా..

పెళ్లంటే.. పందిళ్లు సందళ్ళు చప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు అన్నాడో సినిమా కవి. అయితే పెళ్లంటే కేవలం మూడు ముళ్లు ,ఆరు అడుగులు మాత్రమే కాదు..పట్టు…